Congress leader and MLC Komatireddy Rajagopal Reddy on Tuesday said that Minister Harish Rao is unhappy with Chief Minister KCR and he will join Congress Party before 2019 elections. <br />తెలంగాణ మంత్రి హరీష్ రావు గురించి కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.అధికార పార్టీలో ఉన్న మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.